This Day in History: 1987-03-31
1987 : పద్మశ్రీ కోనేరు హంపి జననం. భారతీయ చదరంగం క్రీడాకారిణి. అర్జున అవార్డు గ్రహీత. ‘ఫైడ్ ఎలో రేటింగ్’ లో మహిళ చదరంగంలో 2వ స్థానం సంపాదించిన భారతదేశ మొదటి చెస్ క్రీడాకారిణి. మహిళా గ్రాండ్ మాస్టర్లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి చిిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రికార్డు సృష్టించింది. భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును, పద్మశ్రీ పురస్కారాలు పొందింది. పద్మశ్రీ పురస్కారం పొందింది.
