1988-05-31 – On This Day  

This Day in History: 1988-05-31

1988 : ద్వారకా ప్రసాద్ మిశ్రా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, రచయిత, పాత్రికేయుడు, దౌత్యవేత్త. మధ్యప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి. ‘లోక్‌మత్’ , ‘శారదా’ , ‘సారథి’ హిందీ పత్రికలకు సంపాదకత్వం వహించాడు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గా 2 పర్యాయాలు పనిచేశాడు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు.

Share