This Day in History: 1902-07-31
1902 : పద్మ విభూషణ్ కేశవ శంకర్ పిళ్లై జననం. భారతీయ కార్టూనిస్ట్. భారతదేశ రాజకీయ కార్టూనింగ్ పితామహుడు. శంకర్స్ వీక్లీ, ఇండియాస్ పంచ్ మాగజైన్ లను స్థాపించాడు. హిందుస్థాన్ టైమ్స్ స్టాఫ్ కార్టూనిస్ట్‌గా స్టాఫ్ కార్టూనిస్ట్‌గా కొనసాగాడు. కేరళ లలిత కళా అకాడమీ సభ్యుడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ తో సహ అనేక పురస్కారాలు అందుకున్నాడు.