1951-07-31 – On This Day  

This Day in History: 1951-07-31

1951 : శరత్ బాబు (సత్యం బాబు దీక్షితులు) జననం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్.

సినీ నటి రమాప్రభ ను వివాహం చేసుకున్నాడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలలొ పనిచేశాడు.

Share