1864 : హరికథా పితామహ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు జననం. భారతీయ కళాకారుడు, అధ్యాపకుడు, కవి, తత్వవేత్త. హరికథా పితామహుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడు. "శ్రీమత్", "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.  

This Day in History: 1864-08-31

1864-08-311864 : హరికథా పితామహ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు జననం. భారతీయ కళాకారుడు, అధ్యాపకుడు, కవి, తత్వవేత్త. హరికథా పితామహుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడు. “శ్రీమత్”, “అజ్జాడ” పదాలు కలిపి “శ్రీమదజ్జాడ నారాయణ దాసు” గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.

Share