1979 : అబ్దుల్ హాలిక్ (యువన్ శంకర్ రాజా) జననం. భారతీయ సినీ స్వరకర్త, గాయకుడు, రచయిత, సంగీత దర్శకడు, నిర్మాత, నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. వైఎస్ఆర్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు. 'యు1 రికార్డ్స్' వ్యవస్థపకుడు. సైప్రస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ స్వరకర్త.  ఇళయరాజా రెండవ కుమారుడు. తమిళనాడులో రీమిక్స్ సంప్రదాయాన్ని మొదలుపెట్టిన ఘనత పొందాడు.   తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. ఆనంద్ వికటన్, విజయ్, ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.  

This Day in History: 1979-08-31

1979-08-311979 : అబ్దుల్ హాలిక్ (యువన్ శంకర్ రాజా) జననం. భారతీయ సినీ స్వరకర్త, గాయకుడు, రచయిత, సంగీత దర్శకడు, నిర్మాత, నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. వైఎస్ఆర్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు. ‘యు1 రికార్డ్స్’ వ్యవస్థపకుడు. సైప్రస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ స్వరకర్త.  ఇళయరాజా రెండవ కుమారుడు. తమిళనాడులో రీమిక్స్ సంప్రదాయాన్ని మొదలుపెట్టిన ఘనత పొందాడు.   తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. ఆనంద్ వికటన్, విజయ్, ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

Share