2014 : పద్మశ్రీ బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) మరణం. భారతీయ సినీ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్, స్క్రీన్ రైటర్, సంగీత కళాకారుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.  

This Day in History: 2014-08-31

2014-08-312014 : పద్మశ్రీ బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) మరణం. భారతీయ సినీ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్, స్క్రీన్ రైటర్, సంగీత కళాకారుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.

తెలుగు, హిందీ భాషలలొ పనిచేశాడు. ఆంధ్రపత్రిక వార్తాపత్రికలో రాజకీయ కార్టూనిస్ట్‌గా పనిచేశాడు. ఆయన పెయింటింగ్స్ హిందూ పౌరాణిక పాత్రలపై దృష్టి సారించాయి. రమణతో కలసి బుడుగు పాత్రను సృష్టించాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, నంది, ఫిల్మ్ ఫేర్ తో సహ అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

Share