2020-08-31 – On This Day  

This Day in History: 2020-08-31

2020 : భారతరత్న ప్రణబ్ కుమార్ ముఖర్జీ మరణం. భారతీయ రాజకీయవేత్త, అధ్యాపకుడు. భారతదేశ 13వ రాష్ట్రపతి. ‘రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ పార్టీ’  రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. RSSలో ప్రసంగించిన మొదటి మాజీ రాష్ట్రపతి.

కేంద్ర ఆర్ధిక, వాణిజ్య, రక్షణ, విదేశాంగ మంత్రిగా పనిచేశాడు. లోక్ సభ, రాజ్య సభ లీడర్. ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మన్. అనేక నేషనల్, ఇంటర్నేషనల్ గౌరవ పురస్కారాలు అందుకున్నాడు

Share