This Day in History: 1895-10-31
1895 : పద్మ భూషణ్ సి కె నాయుడు (కొట్టారి కనకయ్య నాయుడు) జననం. భారతీయ క్రికెటర్. భారత క్రికెట్ జట్టుకు టెస్ట్ మ్యాచ్‌లలో మొదటి కెప్టెన్.
ఆయన 1958 వరకు క్రమం తప్పకుండా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. విస్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, పద్మ భూషణ్ పురస్కారం పొందాడు.