1984-10-31 – On This Day  

This Day in History: 1984-10-31

1984 : ఆపరేషన్ బ్లూ స్టార్ కు నిరసనగా భారత ప్రధాని ఇందిరాగాంధీ పై సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌ అనే ఇద్దరు సిక్కు సెక్యూరిటీ గార్డులు కాల్పులు జరిపి హత్య చేశారు. అల్లర్లు చెలరేగి 3,000 మందికి పైగా సిక్కులు చంపబడ్డారు.

Share