2003-10-31 – On This Day  

This Day in History: 2003-10-31

2003 : పద్మ భూషణ్ ఎ ఎస్ రావ్ (అయ్యగారి సాంబశివ రావు) మరణం. భారతీయ శాస్త్రవేత్త. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వ్యవస్థాపకుడు. ఆయన పేరు మీద హైదరాబాద్ లో ఒక ఏరియా కి ఎఎస్ రావ్ నగర్ అని పేరు పెట్టారు.

 

Share