2005-10-31 – On This Day  

This Day in History: 2005-10-31

2005 : పద్మ భూషణ్ పి లీల (పొరయత్ లీల మీనన్) మరణం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని, స్వరకర్త, సంగీత దర్శకురాలు.

తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. కేరళ ప్రభుత్వ మొదటి ఉత్తమ నేపథ్య గాయని అవార్డుతో సహా అనేక గౌరవాలను అందుకుంది.

Share