This Day in History: 1928-12-31
1928 : పద్మ భూషణ్ కొంగర జగ్గయ్య జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, సాహిత్యవేత్త, పాత్రికేయుడు, గేయ రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, రాజకీయవేత్త.
మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో పనిచేశాడు. గంభీరమైన అతను కంఠం కారణంగా అతను “కంచు కంఠం” జగ్గయ్యగా, “కళా వాచస్పతి”గా పేరుగాంచాడు. అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.