1954-12-31 – On This Day  

This Day in History: 1954-12-31

1953 : పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, నిర్మాత, హేతువాది. స్నేహచిత్ర నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సీతయ్యమ్మ జగపతి బహద్దర్ మహారాణి కళాశాలలో విద్యార్థిసంఘానికి అధ్యక్షుడు. లలిత కళల విభాగానికి కార్యదర్శి. ప్రభుత్వ హాస్టలు యొక్క విద్యార్థి అధ్యక్షుడు. పేద విద్యార్థుల నిధి సంఘానికి కార్యదర్శి. పట్టణ రిక్షాసంఘం అధ్యక్షుడు. అప్పట్లో బీహార్లో వరదసహాయానికి తగిన విధంగా తోడ్పాడ్డాడు. సహవిద్యార్థులు నారాయణమూర్తిని కాలేజీ అన్నగా వ్యవహరించేవారు. స్నేహాచిత్ర నిర్మాణ సంస్థ స్థాపించి ఆ బ్యానర్  తో సినిమాలు నిర్మించాడు. నంది అవార్డు అందుకున్నాడు.

Share