1947 : మేజర్ సోమనాథ్ శర్మ మరణం. భారతీయ సైనికాధికారి. పరమవీర చక్ర (PVC) పొందిన మొదటి భారతీయుడు. శ్రీనగర్ విమానాశ్రయాన్ని రక్షించడంలో చేసిన చర్యలకు మరణానంతరం ఈ పురస్కారం లభించింది.
1998 : పి ఎల్ నారాయణ (పుదుక్కోటై లక్ష్మీ నారాయణ) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.