1990 : సుజీత్ రెడ్డి జననం. భారతీయ తెలుగు చలనచిత్ర దర్శకుడు మరియు రచయిత. అతను 23 సంవత్సరాల వయస్సులో రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం రన్ రాజా రన్ తో తెలుగు సినిమాకి దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డు సౌత్, సైమ అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నాడు.
Event Type: జననం
1972-10-26
1974 : పద్మశ్రీ రవీనా టాండన్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, నిర్మాత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు ఛైర్‌పర్సన్. సినీ దర్శకుడు రవి టాండన్ కుమార్తె.
1965-10-26
1965 : కళైమామణి మనో (నాగూర్ బాబు) జననం. భరతీయ సినీ నటుడు, నేపథ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, స్వరకర్త, సంగీతకారుడు. Continue reading “1965-10-26”
1991-10-26
1991 : అమలా పాల్ (అనఖ) జననం. కేరళకు చెందిన భారతీయ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది. ఆమె సుదీప్ సరసన హెబ్బులి చిత్రంలో కన్నడలో అరంగేట్రం చేసింది. ఫిల్మ్ ఫేర్ సౌత్, విజయ, జయ, సైమ, ఎడిసన్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు గెలుచుకుంది.
1985-10-26
1985 : కళైమామణి ఆసిన్ (ఆసిన్ తొట్టుంకల్) జననం. భారతీయ సినీ నటీ, నృత్యకారిణి, బాహుభాషావేత్త, మోడల్. ‘క్వీన్ ఆఫ్ కాలీవుడ్’ బిరుదు పొందింది. Continue reading “1985-10-26”
1800-10-25
1800 : రైట్ హానరబుల్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే) జననం. బ్రిటిష్ చరిత్రకారుడు, రాజకీయవేత్త. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) వ్యవస్థాపకుడు. Continue reading “1800-10-25”
1997-10-25
1997 : తులసి నాయర్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. సినీ నటి రాధ కుమార్తె.
1967-10-24
1967 : ఇయాన్ రాఫెల్ బిషప్ జననం. ట్రినిడాడియన్ క్రికెట్ వ్యాఖ్యాత మరియు వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు 1988 మరియు 1998 మధ్య టెస్టులు మరియు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్.
1980-10-24
1980 : కౌషికి చక్రబర్తి జననం. ప్రముఖ భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారిణి. పాటియాలా గరానా శైలి, గయకీ స్టైల్‌లో సంగీతంలో శిక్షణ పొందింది. పాటియాలా ఘరానా ప్రతిపాదకులలో ఒకరు. ఆమె కచేరీలో ఖ్యాల్స్ ‘సెమీ-క్లాసికల్’ తుమ్రిస్ ఉంటాయి. జాదు భట్టా, బిబిసి రేడియో, అత్యుత్తమ యువతి అవార్డులు అందుకుంది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, బిర్లా కలకిరన్, షెరా బంగాలి సమ్మన్ 2017, నారిశక్తి పురస్కారాలు లభించాయి.
1956-10-24
1956 : శివలెంక కృష్ణ ప్రసాద్ జననం. భారతీయ తెలుగు సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. శ్రీదేవి మూవీస్, వైష్ణవి మూవీస్, శ్రీదేవి ఎంటర్టైన్మెంట్ బేనర్లతో సినిమాలు చేశాడు. నటుడు చంద్రమోహన్ కు మేనల్లుడు.