1965 : తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరీబాయి జననం
Event Type: జననం
1985-07-22
1985 : కళైమామణి యోగిబాబు జననం. భారతీయ సినీ నటుడు, హాస్య నటుడు, సహాయ దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1985-07-22”
0356-07-21
BCE 356 : అలెగ్జాండర్ ది గ్రేట్ (అలెగ్జాండర్ III) జననం. పురాతన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ మహారాజు. ఆర్గేడ్ రాజవంశంలో సభ్యుడైన అలెగ్జాండర్ ప్రాచీన గ్రీస్‌లోని పెల్లాలో జన్మించాడు.
1947-07-21
1947 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు చేతన్ ప్రతాప్ సింగ్ చౌహాన్ జననం.
1899-07-21
1899 : అమెరికన్ నవలా రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ మిల్లెర్ హెమింగ్వే జననం
1940-07-21
1940 : శంకర్ సింహ్ వాఘేలా జననం. భారతీయ రాజకీయవేత్త. గుజరాత్ 12వ ముఖ్యమంత్రి. ‘రాష్ట్రీయ జనతా పార్టీ’ (RJP) రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.
1989-07-21
1989 : వరుణ్ సందేశ్ (జీడిగుంట వరుణ్ సందేశ్) జననం. భరతీయ అమెరికన్ తెలుగు సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు రచయిత జీడిగుంట రామచంద్ర మూర్తి మనవడు. Continue reading “1989-07-21”
1983-07-21
1983 : భరత్ (భరత్ శ్రీనివాసన్) జననం. భరతీయ తమిళ సినీ నటుడు, నృత్యకారుడు, టెలివిజన్ ప్రజెంటర్.
1898-07-20
1898 : సంస్కృత పండితుడు, ఇండోలాజిస్ట్, పరోపకారి, పద్మశ్రీ మరియు పద్మ భూషణ్ గ్రహీత కృష్ణ కాంత హండిక్ జననం
1947-07-20
1947 : స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ యొక్క ఆవిష్కరణకు 1986 లో హెన్రిచ్ రోహర్ తో కలిసి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న జర్మన్ భౌతిక శాస్త్రవేత్త గెర్డ్ బిన్నిగ్ జననం