జననం – పేజీ 200 – On This Day  

1941-07-20

1941 : లియాఖోవ్ సోయుజ్ 32, సోయుజ్ టి -9, మరియు సోయుజ్ టిఎమ్ -6 లలో కమాండర్‌, మరియు 333 రోజుల 7 గంటల 47 నిమిషాలు అంతరిక్షంలో గడిపిన ఉక్రేనియన్ సోవియట్ వ్యోమగామి వ్లాదిమిర్ అఫనాస్సేవిచ్ లియాఖోవ్ జననం

1919-07-20

1919 : టెన్సింగ్ నార్గే తో కలిసి మొట్టమొదటి సరిగా అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్న పర్వతారోహకుడు, అన్వేషకుడు ఎడ్మండ్ హిల్లరీ జననం.

1956-07-20

manapuram lakshmi manapuram-laxmi-srilakshmi srilaxmi1956 : శ్రీలక్ష్మి (మానాపురం లక్ష్మీ పట్నాయక్) జననం. భరతీయ తెలుగు సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు సినీ సినీ నటుడు అమరనాథ్ కుమార్తె. సినీ నటుడు రాజేష్ సోదరి.

1973-07-20

1973 : నార్వే క్రౌన్ ప్రిన్స్, కింగ్ హరాల్డ్ V మరియు క్వీన్ సోంజా దంపతుల ఏకైక కుమారుడు, నార్వే సింహాసనం వారసుడు హాకాన్ మాగ్నస్ జననం.

1920-07-20

1920: యు.ఎస్.ఎస్.ఆర్. ప్రపంచ చదరంగపు ఆటగాడు లెవ్ సోలమోనోవిచ్ అరోనిన్ జననం

1933-07-20

1933 : పద్మ విభూషణ్ రొద్దం నరసింహ జననం. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, ద్రవగతి శాస్త్రవేత్త, ప్రొఫెసర్. ఎస్ ఎస్ భట్నాగర్ అవార్డు గ్రహీత. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ డైరెక్టర్.  Continue reading “1933-07-20”

1950-07-20

Naseeruddin Shah1950 : పద్మ భూషణ్ నసీరుద్దీన్ షా జననం. భరతీయ సినీ నటుడు, దర్శకుడు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.

1990-07-20

Sakshi Agarwal1990 : సాక్షి అగర్వాల్ జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. Continue reading “1990-07-20”

1968-07-20

Justin Selvaraj Samanasu Pandian 
sj surya1968 : ఎస్ జె సూర్య (సమనసు జస్టిన్ సెల్వరాజ్) జాననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, గాయకుడు, స్క్రీన్ రైటర్, స్వరకర్త, నిర్మాత, సంగీత దర్శకుడు. Continue reading “1968-07-20”

1980-07-20

Gracy Singh1980 : గ్రేసీ సింగ్ జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1980-07-20”