మరణం – On This Day  

2025-09-18

కళైమామణి రోబో శంకర్ మరణం. భయతీయ తమిళ సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు, డాన్సర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రెజెంటర్.

1998-07-26

Neera Aryaనీరా ఆర్య మరణం.

2024-10-08

పద్మ భూషణ్

పనంగపల్లి వెణుగోపాల్ మరణం.

భారతీయ వైద్యుడు. భారతదేశంలోని గుండె శస్త్రచికిత్సలో మార్గదర్శకుడు.

2025-07-18

Mangalampalli Venkatesh fish venkatఫిష్ వెంకట్ 🔴
(ముంగిలంపల్లి వెంకటేశ్‌) మరణం.
భారతీయ తెలుగు సినీ నటుడు, శ్రామికుడు. Continue reading “2025-07-18”

2024-02-26

2024 : పద్మ భూషణ్ పంకజ్ ఉదాస్ జననం. భారతీయ గజల్ మరియు నేపథ్య గాయకుడు. గజల్ ఆల్బమ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు.

2023-11-23

2023 : పద్మ భూషణ్ ఫాతిమా బీవి జననం. భరతీయ న్యాయనిపుణురాలు. తమిళనాడు 11వ గవర్నర్. భారతదేశ మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళ న్యాయమూర్తి. భారతదేశంలో అత్యున్నత స్థానం పొందిన మొదటి ముస్లిం మహిళ.

1909-04-28

1909 : ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ (అనప్పిండి సీతమ్మ) మరణం. భారతీయ సామాజిక కార్యకర్త, పరోపకారి, అన్నదాత.  ఆంధ్రుల అన్నపూర్ణ, అపర అన్నపూర్ణ బిరుదులు పొందింది.

1897-02-09

1897 : రావు బహదూర్ నారాయణ్ మేఘాజీ లోఖండే మరణం. భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక కార్యకర్త. భారతదేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు. భారతదేశంలో ఆదివారం సెలవుదినంగా ఏర్పడటానికి ముఖ్యకారకుడు. ముంబై కమ్కార్ సంఘ్‌ వ్యవస్థాపకుడు. ‘బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్’ మొట్టమొదటి కార్మిక సంఘం ప్రారంభించాడు.

1991-07-25

పద్మ విభూషణ్
వి కె ఆర్ వి  రావు
(విజయేంద్ర కస్తూరి రంగా వరదరాజ రావు) మరణం.
భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త, విద్యావేత్త.
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (DSE) వ్యవస్థాపకుడు. Continue reading “1991-07-25”