మరణం – పేజీ 2 – On This Day  

2024-06-08

2024 : పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీ రావు మరణం. భారతీయ సినీ నిర్మాత, వ్యాపారవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘రామోజీ గ్రూప్స్’ వ్యవస్థాపకుడు. Continue reading “2024-06-08”

2024-03-29

2024 : డానియల్ బాలాజీ మరణం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్.

2024-03-11

2024 : సూర్య కిరణ్ మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్.

1960-02-29

1960 : గాడిచర్ల హరిసర్వోత్తమరావు మరణం. భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, పత్రికా రచయిత, సాహితీకారుడు, గ్రంథాలయోద్యమ నాయకుడు. ‘స్వరాజ్య’ తెలుగు పత్రిక వ్యవస్థాపకుడు. ‘రాయలసీమ’ కు పేరు పెట్టింది ఆయనే. సంపాదకుడు, భావకవిత్వం అనే తెలుగు పదాలను సృష్టించాడు.

1993-04-05

1993 : సన నడియాద్వాలా (దివ్య భారతి) మరణం. భారతీయ సినీ నటి. నంది అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. ఇస్లాం మతాన్ని స్వీకరించాక పేరు ‘సన’ గా మార్చుకుంది. Continue reading “1993-04-05”

1988-08-14

1988 : ఎంజో ఫెరారీ (ఎంజో అన్సెల్మో గియుసేప్ మరియా ఫెరారీ) మరణం. ఇటాలియన్ రచయిత, మోటార్ రేసింగ్ డ్రైవర్, పారిశ్రామికవేత్త. ‘ఫెరారీ ఆటోమొబైల్’ వ్యవస్థాపకుడు. ఎల్’ఇంగెగ్నెరే (ది ఇంజనీర్), ఇల్ గ్రాండే వెచియో (ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్) టైటిల్స్ పొందాడు.

2016-02-13

2016 : పద్మ విభూషణ్ ఓ ఎన్ వి కురూప్ (ఒట్టప్లక్కల్ నీలకందన్ వేలు కురుప్) మరణం. భారతీయ మలయాళ కవి, గేయ రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.

1988-02-17

1988 : భారతరత్న కర్పూరి ఠాకూర్ మరణం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ఉపాధ్యాయుడు, రాజకీయవేత్త. బీహార్ 11వ ముఖ్యమంత్రి.

2013-07-12

2013 : పద్మ భూషణ్ ప్రాణ్ (ప్రాణ్ క్రిషన్ సికంద్) మరణం. పాకిస్తానీ  భారతీయ సినీ నటుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత. ‘విలన్ ఆఫ్ ది మిలీనియం’ బిరుదు పొందాడు.

2024-01-26

2024 : భవతారిణి రాజా మరణం. భారతీయ సినీ నటి, నేపద్య గాయని, సంగీత దర్శకురాలు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ సింగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె.