మరణం – పేజీ 109 – On This Day  

2018-06-19

2018 : పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ మరణం. భారతీయ  మిమిక్రీ కళాకారుడు, రంగస్థల నటుడు. ‘ధ్వన్యనుకరణ సామ్రాట్’ బిరుదు పొందాడు. Continue reading “2018-06-19”

1986-06-18

1986 : ఖండవల్లి లక్ష్మీరంజనం మరణం. సాహితీవేత్త, పరిశోధకుడు, అధ్యాపకుడు. ఆంధ్ర ప్రాచ్య కళాశాల వ్యవస్థాపకుడు. Continue reading “1986-06-18”

1929-06-18

1929 : కళాప్రపూర్ణ వేదం వేంకటరాయ శాస్త్రి మరణం. భారతీయ సంస్కృత మరియు తెలుగు భాషా కవి, పండితుడు, విమర్శకుడు, తెలుగు రంగస్థల నటుడు, నాటకకర్త. Continue reading “1929-06-18”

1936-06-18

1936 : మాక్సిం గోర్కీ (అలెక్సీ మాక్సిమోవిచ్ పెష్కోవ్) మరణం. రష్యన్ గద్య రచయిత, నాటక రచయిత, కవి,  వ్యాసకర్త, రాజకీయ కార్యకర్త. ‘సోషలిస్ట్ రియలిజం’ వ్యవస్థాపకుడు.

Continue reading “1936-06-18”

1957-06-17

1957 : ఓగిరాల రామచంద్రరావు మరణం. భారతీయ సినీ నటుడు, నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, బహుళ వాయిద్యకారుడు. తెలుగు చలనచిత్ర రంగంలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు Continue reading “1957-06-17”

1946-06-17

1946 : కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం మరణం. భారతీయ తెలుగు కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణ వాది, విద్యావేత్త. Continue reading “1946-06-17”

1858-06-18

1858 : రాణి లక్ష్మీబాయి (మణికర్ణికా తాంబే) మరణం. భారతీయ స్వాతంత్ర్య పొరట యోధురాలు. ఝాన్సీ సామ్రాజ్య మహారాణి. 1857 నాటి భారతీయ తిరుగుబాటు యొక్క ప్రముఖ వ్యక్తులలో ఒకరు.

Continue reading “1858-06-18”

1925-06-16

1925 : దేశబంధు సి ఆర్ దాస్ (చిత్తరంజన్ దాస్) మరణం. భారతీయ న్యాయవాది, రాజకీయ కార్యకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు. ‘స్వరాజ్’ పొలిటికల్ పార్టీ సహ వ్యవస్థపకుడు.

Continue reading “1925-06-16”