మరణం – పేజీ 108 – On This Day  

1953-06-23

Syama Prasad Mukherjee1953 : శ్యాం ప్రసాద్ ముఖర్జీ మరణం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది, విద్యావేత్త. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు. అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు.

Continue reading “1953-06-23”

1937-06-23

Kompella Janardhana Rao1937 : చండ ప్రచండ శిలాభినవకొక్కొండ కొంపెల్ల జనార్దనరావు మరణం. భారతీయ భావ కవి, నాటక రచయిత, సంపాదకుడు.

Continue reading “1937-06-23”

1985-06-23

Yelavarthy Nayudamma1985 : పద్మశ్రీ యలవర్తి నాయుడమ్మ మరణం. భారతీయ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి.

Continue reading “1985-06-23”

1980-06-23

1980 : సంజయ్ గాంధీ మరణం. భారతీయ రాజకీయవేత్త. లోక్‌సభ సభ్యుడు. ఇందిరా గాంధీ చిన్న కుమారుడు. మేనక ఆనంద్ ను వివాహం చేసుకున్నాడు.

1980-06-24

1980 : భారతరత్న వి వి గిరి (వరాహగిరి వేంకటగిరి) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజనీతజ్ఞుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 4వ రాష్ట్రపతి. రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక స్వతంత్ర అభ్యర్థి. Continue reading “1980-06-24”

1994-06-22

1994 : ఎల్ వి ప్రసాద్ (అక్కినేని లక్ష్మీ వర ప్రసాద రావు) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, నిర్మాత, వ్యాపారవేత్త.

1975-06-22

1975: అన్నే అంజయ్య మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. మహాత్మా గాంధీ అనుచరుడు. ‘వాల్మీకి ఆశ్రమం’ స్థాపించాడు. ‘మాతృభూమి’ పత్రిక సంపాదకుడు.# Continue reading “1975-06-22”

2011-06-21

2011 : కొత్తపల్లి జయశంకర్ మరణం. భారతీయ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, రచయిత, తెలంగాణ సిద్ధాంతకర్త. Continue reading “2011-06-21”

1940-06-21

1940 : కె బి హెడ్గేవార్ (కేశవ్ బలిరామ్ హెడ్గేవార్) మరణం. భారతీయ స్వతంత్ర్య కార్యకర్త, వైద్యుడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకుడు. Continue reading “1940-06-21”

1987-06-20

1987 : పద్మ విభూషణ్ సలీం అలీ (సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ) మరణం. భారతీయ పక్షి శాస్త్రవేత్త, ప్రకృతి శాస్త్రవేత్త. “బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా”గా పేరు పొందాడు. Continue reading “1987-06-20”