సంఘటనలు – పేజీ 10 – On This Day  

2023-12-04

2023 : తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క పదవి బాద్యతలు స్వీకరించాడు.

2023-12-04

2023 : తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించాడు.

2023-12-03

2023 : తెలంగాణ ముఖ్యమంత్రి పదవి నుండి కెసిఆర్ రాజీనామా చేశాడు.

1968-11-22

1968 : మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చడానికి లోక్‌సభ ఆమోదించింది.

1969-01-14

1969 : మద్రాసు రాష్ట్రం పేరు అధికారికంగా తమిళనాడు గా మార్చబడింది.

1965-11-22

1965 : ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ‘యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ (UNDP) స్థాపించబడింది.

2023-11-19

2023 : ‘ఐసిసి మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023’ టోర్నమెంట్ పోటీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. భారతదేశం లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

1997-11-19

1997 : భారతదేశ మొదటి మహిళా వ్యోమగామి కల్పన చావ్లా యొక్క మొదటి అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. ఆమె STS-87లో భాగంగా స్పేస్ షటిల్ కొలంబియాలో ప్రయాణించింది.

1994-11-19

1994 : ‘మిస్ వరల్డ్ 1994’ పోటీల 44వ ఎడిషన్ లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది.

1989-11-15

1989 : భారత బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. కరాచీలో జరిగిన భారత్-పాకిస్థాన్ టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు.