సంఘటనలు – పేజీ 34 – On This Day  

1952-05-13

1952 : భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ మొదటి సమావేశం జరిగింది.

Continue reading “1952-05-13”

1952-04-17

1952 : భారతదేశంలో పార్లమెంటు దిగువ సభ అయిన మొదటి ‘లోక్‌సభ’ స్థాపించబడింది.

1853-04-16

1853 : భారత దేశములో మొదటి ప్రయాణీకుల రైలు (బొంబాయి లోని బోరి బందర్ నుండి థానే వరకు) ప్రారంభించబడింది. Continue reading “1853-04-16”

1925-04-15

1925 : గోదావరి జిల్లాను, కృష్ణా జిల్లాను విడదీసి ‘పశ్చిమ గోదావరి’ జిల్లా ఏర్పాటుచేశారు. గోదావరి జిల్లా పేరు ‘తూర్పు గోదావరి’ గా మారింది.

1970-12-18

1970 : కొత్త రాష్ట్రం ఏర్పాటు కోసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర చట్టం పార్లమెంట్ చేత ఆమోదించబడింది

1956-11-01

1956 : హిమాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది.

1948-04-15

1948 : హిమాచల్ ప్రదేశ్ అధికారిక ప్రావిన్స్‌గా స్థాపించబడింది.

1993-03-13

1993 : జమ్ము & కాశ్మీర్ గవర్నర్ పదవి నుండి గిరీష్ చంద్ర సక్సేనా పదవి విరమణ చేశాడు.

1998-05-02

1998 : జమ్ము & కాశ్మీర్ గవర్నర్ గా గిరీష్ చంద్ర సక్సేనా పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1990-05-26

1990 : జమ్ము & కాశ్మీర్ 8వ గవర్నర్ గా గిరీష్ చంద్ర సక్సేనా పదవి బాధ్యతలు స్వీకరించాడు.