సంఘటనలు – పేజీ 35 – On This Day  

1951-04-14

1951 : భారతదేశంలో దక్షణ రైల్వే జోన్ ప్రారంభించబడింది.

1952-04-14

1952 : భారతదేశంలో ఉత్తర రైల్వే జోన్, ఈశాన్య రైల్వే జోన్ మరియు తూర్పు రైల్వే జోన్ ప్రారంభించబడ్డాయి.

1912-04-14

1912 : ఇంగ్లాండ్‌ నుండి యునైటెడ్ స్టేట్స్‌ కు ప్రయాణిస్తున్న RMS టైటానిక్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రాత్రి 11:40 కు మంచు కొండను ఢీ కొట్టింది.

1949-08-19

1949 : ఒడిశా రాజధాని పూర్తిగా కొత్తగా పునర్నిర్మించిన భువనేశ్వర్‌కు మార్చబడింది. Continue reading “1949-08-19”

1948-04-13

1948 : భారతదేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఒడిశా రాజధాని నగరంగా భువనేశ్వర్‌కు శంకుస్థాపన చేశాడు. Continue reading “1948-04-13”

1795-12-03

1795 : అమెరికాలో మొట్టమొదటిగా తెలిసిన ఏనుగు, ‘క్రౌనిన్‌షీల్డ్ ఎలిఫెంట్’, భారతదేశంలోని బెంగాల్ నుండి బయలుదేరింది.

1796-04-13

1796 : అమెరికాలో మొట్టమొదటిగా తెలిసిన ఏనుగు, ‘క్రౌనిన్‌షీల్డ్ ఎలిఫెంట్’, భారతదేశంలోని బెంగాల్ నుండి అమెరికాకు వచ్చింది.

1699-04-13

1699 : సిక్కుల 10వ గురువు గురుగోవింద్ సింగ్ ‘ఖల్సా పంత్’ ను స్థాపించాడు.

1984-04-13

1984 : UAEలోని జరిగిన మొట్టమొదటి ఆసియా కప్ టోర్నమెంట్ లో భారత్, శ్రీలంక, పాకిస్థాన్‌ పోటీ పడగా గవాస్కర్ కెప్టెన్సీ లో ఇండియా ఆసియా కప్ ను గెలుచుకుంది.

1984-04-13

1984 : సియాచెన్ హిమానీనదం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత సైనిక దళాలు ‘ఆపరేషన్ మేఘదూత్’ అమలుచేశారు. Continue reading “1984-04-13”