1870 : అమెరికాలో మొదటిసారిగా థామస్ ముండీ పీటర్సన్ అనే నల్లజాతి పౌరుడు వోటు వేశాడు.
Event Type: సంఘటనలు
1889-03-31
1889 : ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ‘ఈఫిల్ టవర్’ అధికారికంగా ప్రారంభించబడింది.
1992-03-30
1992 : భారతీయ సినీ నిర్మాత సత్యజిత్ రే 64వ అకాడమీ అవార్డ్స్‌లో ఆస్కార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించబడ్డాడు.
1867-03-30
1867 : అమెరికా రష్యా నుండి అలాస్కాను 7.2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే ఒప్పందం పై సంతకం చేయబడింది.
1954-03-29
1954 : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (IIPA) స్థాపించబడింది. Continue reading “1954-03-29”
1857-03-29
1857 : ఆవు మరియు పంది కొవ్వు యొక్క గ్రీజుతో తయారుచేసిన తూటాను నోటితో కొరకి వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు తనకు ఎదురైన బ్రిటిష్ అధికారిని కాల్చాడు.
1955-03-28
1955 : ఆంధ్ర రాష్ట్రం 2వ ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1871-03-27
1871 : స్కాట్లాండ్ మరియు ఇంగ్లండ్ మధ్య ప్రపంచంలోనే మొదటి అంతర్జాతీయ రగ్బీ యూనియన్ మ్యాచ్ జరిగింది. Continue reading “1871-03-27”
1855-03-27
1855 : కిరోసిన్ కనుగొన్నందుకు భూవిజ్ఞాన శాస్త్రవేత్త అబ్రహం గెస్నర్ పేటెంట్ పొందాడు.
2005-03-04
2005 : గోవా తాత్కాలిక ముఖ్యమంత్రి పదవి నుండి ప్రతాప్‌సింగ్ రణే పదవి విరమణ చేశాడు.