1991 : గోవా ముఖ్యమంత్రిగా రవి సీతారాం నాయక్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
Event Type: సంఘటనలు
1994-04-02
1994 : గోవా ముఖ్యమంత్రిగా రవి సీతారాం నాయక్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1935-04-01
1935 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్ గా ఒస్బోర్న్ ఆర్కెల్ స్మిత్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1936-04-01
1936 : భారతదేశంలో ఒడిశా రాష్ట్రం ఆవిర్భవించింది. Continue reading “1936-04-01”
2004-04-01
2004 : గూగుల్ సంస్థ ‘గూగుల్ మెయిల్’ (GMail) ను ప్రారంభించింది. Continue reading “2004-04-01”
1935-04-01
1935 : భారతదేశంలో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (RBI) స్థాపించబడింది. Continue reading “1935-04-01”
1947-07-22
1947 : భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో సూరయ్య త్యాబ్జీ చే రూపొందించబడిన ప్రస్తుత భారత జాతీయ జెండా ఆమోదించబడింది.
1921-03-31
1921 : భారతదేశ జాతీయ జెండా రూపొందించబడింది. Continue reading “1921-03-31”
1990-03-31
1990 : భారతదేశానికి మరియు సమాజానికి చేసిన కృషికి భీమ్‌రావ్ అంబేద్కర్ ను భారతరత్న తో సత్కరించారు.
1867-03-31
1867 : భారతదేశంలోని ముంబైలో ప్రార్థన సమాజ్ స్థాపించబడింది. Continue reading “1867-03-31”