1970 : అస్సాం ముఖ్యమంత్రి పదవి నుండి బిమల ప్రసాద్ చలిహా పదవి విరామణ చేశాడు.
Event Type: సంఘటనలు
1957-12-28
1957 : అస్సాం 3వ ముఖ్యమంత్రి గా బిమల ప్రసాద్ చలిహా పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1668-03-27
1668 : బ్రిటిష్ చక్రవర్తి చార్లెస్ II బొంబాయి దీవులను ఈస్ట్ ఇండియా కంపెనీకి సంవత్సరానికి 10 పౌండ్ల అద్దెకు లీజుకు మంజూరు చేస్తూ రాయల్ చార్టర్‌పై సంతకం చేశాడు.
1942-03-26
1942 : భారతదేశ రాజకీయవేత్తలు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ మరియు ఫిరోజ్ జహంగీర్ గాంధీ అలహాబాద్ లోని ఆనంద్ భవన్‌లో ఆది ధర్మ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు.
1998-01-17
1998 : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి జగదీష్ శరణ్ వర్మ పదవి విరమణ చేశాడు.
1997-03-25
1997 : భారతదేశ సుప్రీంకోర్టు 27వ ప్రధాన న్యాయమూర్తిగా జగదీష్ శరణ్ వర్మ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1655-03-25
1655 : శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం ‘టైటాన్’ ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.
1995-03-25
1995 : వికీవికీవెబ్ ప్రారంభించబడింది. Continue reading “1995-03-25”
1977-07-13
1977 : భారత లోక్‌సభ స్పీకర్ పదవి నుండి నీలం సంజీవరెడ్డి పదవి విరమణ చేశాడు.
1977-03-26
1977 : భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించాడు.