1977 : భారతదేశ లోక్‌సభ స్పీకర్ పదవి నుండి బాలి రామ్ భగత్ పదవి విరమణ చేశాడు.
Event Type: సంఘటనలు
1976-01-15
1976 : భారతదేశ 6వ లోక్‌సభ స్పీకర్ గా బాలి రామ్ భగత్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2002-03-03
2002 : లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందాడు.
1999-10-22
1999 : భారతదేశ పార్లమెంటు లోక్‌సభ స్పీకర్‌గా జిఎంసి బాలయోగి పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1999-10-19
1999 : భారతదేశ పార్లమెంటు లోక్‌సభ స్పీకర్ పదవి నుండి జిఎంసి బాలయోగి పదవి విరమణ చేశాడు.
1998-03-24
1998 : లోక్‌సభ స్పీకర్‌గా జిఎంసి బాలయోగి పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2023-03-22
2023 : టికెట్ చెకింగ్‌లో రూ. 1.03 కోట్లు రికవరీ చేసిన భారతదేశ మొదటి మహిళా టిక్కెట్ చెకర్‌గా చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ‘రోసలిన్ అరోకియా మేరీ’ రైల్వేశాఖ నుండి ప్రశంసలు అందుకుంది.
2000-03-23
2000 : భారతదేశానికి చెందిన రూపాలి రెపలే దక్షణాఫ్రికా లోని రాబెన్ ద్వీపం ఛానల్ ను రెండు వైపులా ఈదిన మొదటి మహిళ మరియు అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. Continue reading “2000-03-23”
1956-10-31
1956 : అజ్మీర్ మెర్వాడ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుండి హరిభావు ఉపాధ్యాయ పదవి విరమణ చేశాడు.
1952-03-24
1952 : అజ్మీర్ మెర్వాడ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గా హరిభావు ఉపాధ్యాయ పదవి బాధ్యతలు స్వీకరించాడు.