సంఘటనలు – పేజీ 64 – On This Day  

2009-09-03

2009 : ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి గా కొణిజేటి రోశయ్య పదవి స్వీకారం చేశాడు.

1999-09-02

1999 : భారతీయ స్విమ్మర్ బులా చౌదరి రెండవ సారి ఇంగ్షీష్ ఛానెల్ ను ఈదడంతో ఈ ఘనత సాధించిన ఆసియా లోనే మొట్టమొదటి మహిళగా నిలిచింది.

1946-09-02

1946 : జవహర్‌లాల్ నెహ్రూ నాయకుడిగా భారతదేశం యొక్క తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. Continue reading “1946-09-02”

1995-09-01

1995 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13వ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశాడు.

1956-06-19

1956 : భారత పార్లమెంట్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం ఆమోదించబడింది.

1956-09-01

1956 : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రూపొందించబడింది. Continue reading “1956-09-01”

1991-08-31

1991 : ఉజ్బెక్ SSR అధ్యక్షుడు ఇస్లాం కరీమోవ్ USSR నుండి ఉజ్బెకిస్తాన్ స్వతంత్రంగా ప్రకటించబడ్డాడు. Continue reading “1991-08-31”