2022 : భారతదేశ 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశాడు. Continue reading “2022-08-27”
Event Type: సంఘటనలు
1955-08-27
1955 : గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది. Continue reading “1955-08-27”
1995-08-27
1995 : ఈటీవి (ఈనాడు టెలివిజన్) స్థాపించబడింది. Continue reading “1995-08-27”
1927-08-26
1927 : ఇండియన్ బ్రాడ్‌కాస్ట్ కంపెనీ (IBC) యొక్క రెండవ రేడియో కేంద్రం కలకత్తాలో ప్రారంభించబడింది.
2013-04-12
2013 : ‘గుజరాత్ టెలి లింక్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ యొక్క పేరు ‘GTPL హాత్‌వే ప్రైవేట్ లిమిటెడ్’గా మార్చబడింది. Continue reading “2013-04-12”
2016-08-26
2016 : ‘GTPL హాత్‌వే ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ పేరు ‘GTPL హాత్‌వే లిమిటెడ్’గా మార్చబడింది. Continue reading “2016-08-26”
2006-08-21
2006 : భారతదేశంలోని గుజరాత్ లో ‘గుజరాత్ టెలి లింక్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ స్థాపించబడింది. Continue reading “2006-08-21”
1852-08-26
1852 : బొంబాయి ప్రెసిడెన్సీ యొక్క మొదటి రాజకీయ సంస్థ ‘బాంబే అసోసియేషన్’ స్థాపించబడింది. Continue reading “1852-08-26”
1991-10-26
1991 : భారతదేశంలోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయమైన ‘ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్శిటీ’ (APOU) పేరును ‘డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ’గా పేరు మార్చబడింది.
1982-08-26
1982 : ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ యూనివర్శిటీ (APOU) స్థాపించబడింది. ఇది భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము. Continue reading “1982-08-26”