2014 : భారతదేశ 15వ లోక్‌సభ స్పీకర్ పదవి నుండి మీరా కుమార్ రాజీనామా చేసింది.
Event Type: సంఘటనలు
2009-05-30
2009 : భారతదేశ 14వ లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవి విరమణ చేశాడు.
2004-06-04
2004 : భారతదేశ 14వ లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1947-06-03
1947 : భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ స్వాతంత్ర్యం మరియు దేశ విభజన పై ‘భారత స్వాతంత్ర్య చట్టం 1947’ ప్రణాళికను విడుదల చేశాడు. ‘మౌంట్ బాటన్ ప్రణాళిక’ అని పిలువబడే ఈ ప్రణాళిక ‘స్వాతంత్ర్యం కోసం చివరి ప్రణాళిక’గా జరుపుకుంటారు. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం రెండు దేశాలుగా విడిపోతుందని జూన్ 3 ప్రణాళిక ప్రకటించింది. Continue reading “1947-06-03”
2022-06-01
2022 : అవినీతిని నిరోధించేందుకు ఏసీబీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ‘ఏసీబీ 14400’ ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ‘స్పందన’ సమీక్ష సందర్భంగా ఆవిష్కరించాడు.
1910-06-02
1910 : ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానం పై ఆగకుండా రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చార్లెస్ స్టీవర్ట్ రోల్స్ చరిత్ర సృష్టించాడు.
2014-06-02
2014 : తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2014-06-02
2014 : భారతదేశంలో 28వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
1806-06-02
1806 : భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చేత ‘బ్యాంక్ ఆఫ్ కలకత్తా’ స్థాపించబడింది. Continue reading “1806-06-02”
1980-06-01
1980 : ప్రపంచంలోనే మొట్ట మొదటి 24 గంటల న్యూస్ చానెల్ CNN (కేబుల్ న్యూస్ నెట్‌వర్క్) ప్రారంభించబడింది.