సంఘటనలు – పేజీ 77 – On This Day  

1930-06-01

1930 : భారతదేశ మొదటి సూపర్ ఫాస్ట్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి – పూణే ల మధ్య ప్రారంభించబడింది. డెక్కన్ క్వీన్ భారతదేశం యొక్క మొదటి సూపర్ ఫాస్ట్ రైలు, మొదటి సుదూర విద్యుత్-హల్డ్ రైలు, మొదటి వెస్టిబ్యూల్ రైలు, ‘మహిళలు మాత్రమే’ కోచ్ కలిగిన మొదటి రైలు, ఆహారం ఫీచర్ చేసిన మొదటి రైలు.

1997-04-21

1997 : భారతదేశ ప్రధానమంత్రి పదవి నుండి హెచ్ డి దేవెగౌడ పదవి విరమణ చేశాడు.

1996-06-01

1996 : భారతదేశ 11వ ప్రధానమంత్రిగా హెచ్ డి దేవెగౌడ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1979-06-01

1979: విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి విజయనగరం జిల్లా అవతరించింది.

2019-05-30

2019 : భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదరదాస్ మోడీ ప్రమాణ స్వీకారం చేశాడు. Continue reading “2019-05-30”

1826-05-30

1826 : మొదటి హిందీ వార్తాపత్రిక ‘ఉదంత్ మార్తాండ్’ కలకత్తా నుండి పండిట్ జుగల్ కిశోర్ శుక్లా సంపాదకత్వంలో ప్రచురించబడింది. Continue reading “1826-05-30”

1919-05-30

1919 : జలియన్‌వాలాబాగ్ లో 379 మంది భారతీయుల మారణకాండకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ ది సర్’ (నైట్ హుడ్) గౌరవాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశాడు. Continue reading “1919-05-30”

2012-05-30

Viswanathan Anand Vishy Anand iyer2012 : విశ్వనాథన్ ఆనంద్ ఇజ్రాయెల్‌కు చెందిన బోరిస్ గెల్‌ఫాండ్‌ను ఓడించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను 5వ సారి గెలుచుకున్నాడు. Continue reading “2012-05-30”

1936-05-29

1936 : మహాత్మా గాంధీ పెద్ద కుమారుడైన హరిలాల్ గాంధీ ఇస్లాం మతం స్వీకరించి తన పేరు ను అబ్ధుల్లా గాంధీ గా మార్చుకున్నాడు. Continue reading “1936-05-29”