సంఘటనలు – పేజీ 85 – On This Day  

1948-01-30

1948 : న్యూఢిల్లీ లోని బిర్లా హౌస్ ప్రాంగణంలో మహాత్మా గాంధీని, నాథూరామ్ గాడ్సే తుపాకి తో కాల్చి హత్య చేశాడు.

2006-01-29

2006 : ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో మొదటి ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించిన ప్రపంచంలోనే మొదటి బౌలర్ గా ఇర్ఫాన్ పఠాన్ నిలిచాడు.

1989-01-27

1989 : తమిళనాడు ముఖ్యమంత్రిగా ముత్తువేల్ కరుణానిధి పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1950-01-26

1950 : భారతదేశ మొదటి రాష్ట్రపతి గా బాబు రాజేంద్ర ప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1950-01-26

1950 : స్వతంత్ర భారతదేశ చివరి గవర్నర్ జనరల్ పదవికి చక్రవర్తి రాజగోపాలాచారి రాజీనామా చేశాడు.

1980-01-25

1980 : మదర్ థెరెసా తన మానవతా పనికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ లభించింది.

1881-01-25

1881 : అలెగ్జాండర్ గ్రాహం బెల్ మరియు థామస్ ఎడిసన్ లు కలసి ‘ఓరియంటల్ టెలిఫోన్ కంపెనీ’ ని స్థాపించారు.

1971-01-25

1971 : భారతదేశంలో 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అవతరించింది.

1950-01-24

1950 : యునైటెడ్ ప్రావిన్సులను ఉత్తరప్రదేశ్‌గా పేరు మార్చారు.

1950-01-24

1950 : ‘జనగణమన’ గేయాన్ని జాతీయ గీతంగా భారత రాజ్యాంగ సభ ఆమోదించింది.