1950 : ‘వందేమాతరం’ అనే పద్యాన్ని భారత రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది.
Event Type: సంఘటనలు
1977-01-23
1977 : ప్రధాని ఇందిరాగాంధీ 1975-77 మధ్య విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారతీయ రాజకీయ పార్టీలైన ‘జనసంఘ్’, ‘భారతీయ లోక్‌దళ్’, కాంగ్రెస్ (ఓ), ‘స్వతంత్ర పార్టీ’, ‘సోషలిస్టు పార్టీ’ల కలియికతో ‘జనతాపార్టీ’ స్థాపించబడింది.
1972-01-21
1972 : అస్సాం రాష్ట్రంలోని ఖాసీ హీల్స్, జైంతియా హిల్స్ మరియు గారో హిల్స్ అనే జిల్లాలతో మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది.
1957-01-20
1957 : ఆసియాలో మొదటి అణు రియాక్టర్ అయిన భారతదేశపు అణు రియాక్టర్ భారతదేశానికి అంకితం చేయబడింది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈ అణు రియాక్టర్ కు ‘అప్సర’ అని పేరు పెట్టాడు. Continue reading “1957-01-20”
2021-01-20
2021 : యూఎస్ఎ 46వ అధ్యక్షుడిగా జోసెఫ్ రాబినెట్ బిడెన్ జూనియర్ ప్రమాణ స్వీకారం చేశాడు.
2001-01-20
2001 : యూఎస్ఎ 42వ అధ్యక్ష పదవి నుండి బిల్ క్లింటన్ పదవి విరమణ చేశాడు.
1993-01-20
1993 : యూఎస్ఎ 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ప్రమాణ స్వీకారం చేశాడు.
2017-01-20
2017 : యుఎస్ఎ 44వ అధ్యక్షుడి పదవి నుండి బరాక్ ఒబామా పదవీ విరమణ చేశాడు.
2009-01-20
2009 : యుఎస్ఎ 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
2011-01-20
2011 : భారతదేశంలో ‘మొబైల్ నంబర్ పొర్టబులిటీ’ (MNP) సర్వీసు ప్రారంబించబడింది.