Under Working – Page 13 – On This Day  

1796-07-06

1796 : రష్యా చక్రవర్తి, పోలాండ్ రాజు మరియు ఫిన్లాండ్ గ్రాండ్ డ్యూక్ గా 1825 నుండి 1855 వరకు పరిపాలించిన నికోలస్-1 జననం

1985-07-07

1985: రాబర్ట్ ముగాబే కొత్తగా ఏర్పడిన జింబాబ్వే కు అధ్యక్షుడు అయ్యాడు.

1947-07-07

1947 : నేపాల్ రాజు జ్ఞానేంద్ర జననం

1953-07-05

1853: రొడీషియా (నేటి జింబాబ్వే) దేశాన్ని స్థాపించిన సెసిల్ రోడ్స్ జననం

1921-07-04

1921: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గెరాల్డ్ డిబ్రూ జననం

1937-07-04

1937 : నార్వే రాజు భార్య క్వీన్ సోన్జా జననం

1831-07-04

1831: అమెరికా మాజీ 5వ అధ్యక్షుడు జేమ్స్ మన్రో మరణం

1826-07-04

1826: అమెరికా మాజీ 3వ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ మరణం

1947-07-04

1947: భారతదేశాన్ని ఇండియా – పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన.

2006-07-01

2006 : ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమ నేత కొరటాల సత్యనారాయణ మరణం