1877: తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జననం
Event Type: Under Working
1921-07-11
మంగోలియాలో 3 రోజుల పాటు సాంప్రదాయంగా జూరపుకొనే జాతీయ పండుగ నాడం మొదటి రోజు
1794-07-10
1794: పద్మనాభ యుద్ధంలో రెండవ విజయ రామరాజు గజపతి రాజు మరణం.
1956-07-09
1956 : అమెరికన్ నటుడు, దర్శకుడు, నిర్మాత మరియు స్క్రీన్ రైటర్ టామ్ హాంక్స్ జననం
1944-07-09
1944 – భారతీయ-ఆంగ్ల చరిత్రకారిణి మరియు విద్యావేత్త జుడిత్ ఎం. బ్రౌన్ జననం
2008-07-08
2008 : యునెస్కో కల్కా-సిమ్లా రైలు మార్గాన్ని మౌంటేన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా వరల్డ్ హెరిటేజ్ సైట్ కు జోడించింది.
1838-07-08
1838: జెప్లిన్ విమానం (ఎయిర్ షిప్) నిర్మించిన గ్రాఫ్ వాన్ జెప్లిన్ జననం
1497-07-08
1497: వాస్కో డి గామా భారత దేశానికి దారి కనుక్కోవటానికి లిస్బన్ రేవుని వదిలి బయలు దేరాడు.
1963-07-07
1763 : మీర్ జాఫర్‌ను బెంగాల్ నవాబుగా మళ్ళీ ఆంగ్లేయులు ప్రకటించారు. Continue reading “1963-07-07”
2015-07-06
2015: వివాదరహితుడైన రాజకీయ నాయకుడు, పత్రికా సంపాదకుడు, కళారత్న పురస్కార గ్రహీత భాట్టం శ్రీరామమూర్తి మరణం