జననం – పేజీ 102 – On This Day  

1882-08-01

Purushottam Das Tandon భారతరత్న
పురుషోత్తమ దాస్ టాండన్ 🔴

జననం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. ‘రాజర్షి’ బిరుదు పొందాడు. ‘భారత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్షడు.

Continue reading “1882-08-01”

1825-09-04

Dadabhai Naoroji Dordi Grand Old Man of India1825 : గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ దోర్డి జననం. భారతీయ రాజకీయవేత్త, పండితుడు, రచయిత, వ్యాపారవేత్త. భరత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు

Continue reading “1825-09-04”

1966-06-30

Michael Gerard Tyson
mike tyson
mike taison
1966 : ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్ మైక్ టైసన్ (మైఖేల్ గెరార్డ్ టైసన్) జననం. అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్. Continue reading “1966-06-30”

1934-06-30

Chintamani Nagesa Ramachandra Rao cnr 1934 : భారతరత్న సి ఎన్ ఆర్ రావు (చింతామణి నాగేశ రామచంద్రరావు) జననం. భారతీయ శాస్త్రవేత్త. భారతరత్న పొందిన 3వ శాస్త్రవేత్త. ఘనస్థితి, నిర్మాణ రసాయన శాస్త్రంలో ప్రసిద్ధి చెందాడు. Continue reading “1934-06-30”

1899-06-09

1899 : ఖర్మయోగి వి ఎస్ కుడ్వా (వామన్ శ్రీనివాస్ కుడ్వా) జననం. భారతీయ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త, పారిశ్రామికవేత్త. సిండికేట్ బ్యాంక్ సహ వ్యవస్థాపకూడు. ది కెనరా వర్క్‌షాప్స్ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు.

1976-06-29

Sandhya Chib1976 : మిస్ ఇండియా సంధ్యా చిబ్ జననం. భారతీయ మోడల్. మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 1996 టైటిల్ విజేత. ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1996 టైటిల్ విజేత. Continue reading “1976-06-29”

1911-10-04

Kamalakara Kameswara Rao1911 : పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు జననం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1911-10-04”

1973-06-29

Karthik Raja
Karthik Raaja1973 : కార్తీక్ రాజా జననం. భారతీయ సినీ స్వరకర్త, గాయకుడు. సంగీత దర్శకుడు ఇళయరాజా పెద్ద కుమారుడు. Continue reading “1973-06-29”

1883-06-28

Shiv Prasad Gupta
Shiva Prasad Gupta
Siva Prasad Gupta
Siv Prasad Gupta
Shiv Prasad Guptha1883 : రాష్ట్రరత్న శివ ప్రసాద్ గుప్త జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, పారిశ్రామికవేత్త, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, పరోపకారి. మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్ స్థాపకుడు. Continue reading “1883-06-28”

1995-06-28

Mariyappan Thangavelu1995 : పద్మశ్రీ మరియప్పన్ తంగవేలు జననం. భారతీయ పారాలింపిక్ హైజంపర్. అర్జున అవార్డు గ్రహీత. భారతదేశ మొదటి పారాలింపియన్ స్వర్ణ పతక విజేత. Continue reading “1995-06-28”