1907 : దామోదర్ ధర్మానంద్ కొసాంబి జననం. భారతీయ భాషావేత్త, గణిత శాస్త్రవేత్త, జన్యు శాస్త్రవేత్త, పండితుడు. ‘కోశాంబి మ్యాప్ ఫంక్షన్’ ద్వారా జన్యుశాస్త్రానికి సహకరించాడు.
Event Type: జననం
1925-05-22
1925 : పద్మశ్రీ మదన్ లాల్ మధు జననం. భారతీయ కవి, రచయిత, అనువాదకుడు. హిందీ భాషలో రష్యన్ క్లాసిక్స్ అనువాదాలకు ప్రసిద్ధి చెందాడు. హిందుస్తానీ సమాజ్ స్థాపకులలో ఒకడు.
1854-07-07
1854 : మౌలానా బర్కతుల్లా భోపాలి (అబ్దుల్ హఫీజ్ మొహమ్మద్ బర్కతుల్లా) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. పూర్వ భారతదేశ మొదటి తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి. Continue reading “1854-07-07”
1963-08-26
1963 : కీర్తిచక్ర వి వి రావ్ (వాడపల్లి వెంకటేశ్వరరావు) జననం. భారతీయ దౌత్యవేత్త. కీర్తిచక్ర పురస్కారం పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు.
1922-12-11
1922 : పద్మ విభూషణ్ దిలీప్ కుమార్ (మహమ్మద్ యూసుఫ్ ఖాన్) జననం. పాకిస్తానీ భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
1947-07-06
1947 : పద్మశ్రీ అన్వర్ జలాల్‌పురి (అన్వర్ అహ్మద్) జననం. భారతీయ ఉర్దూ కవి, రచయిత. సంస్కృతం నుండి ఉర్దూకు భగవద్గీతను అనువదించాడు. Continue reading “1947-07-06”
1985-07-06
1985 : రణవీర్ సింగ్ భవ్నానీ జననం. భారతీయ సినీ నటుడు, కాపీ రైటర్, సహాయ దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. ‘మా కసం ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సినీనటి దీపికా పదుకొణే ను వివాహం చేసుకున్నాడు. Continue reading “1985-07-06”
1932-12-28
1932 : పద్మ విభూషణ్ ధీరుభాయ్ అంబానీ (ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ) జననం. భారతీయ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు. Continue reading “1932-12-28”
1946-07-06
1946 : సిల్వెస్టర్ స్టాలోన్ (మైఖేల్ సిల్వెస్టర్ గార్డెన్జియో స్టాలోన్) జననం. అమెరికన్ సినీ నటుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, అశ్లీల నటుడు.
1927-04-17
1927 : యంగ్ టర్క్ చంద్రశేఖర్ సింగ్ జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 8వ ప్రధానమంత్రి. సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ) వ్యవస్థాపకుడు. Continue reading “1927-04-17”