జననం – పేజీ 104 – On This Day  

1958-06-23

Mukesh Khanna shaktiman bheeshma bhishma1958 : ముఖేష్ ఖన్నా జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. ‘ఎం కె ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. శక్తిమాన్, భీష్ముడి పాత్రలు పోషించినందుకు ప్రసిద్ధి చెందాడు. Continue reading “1958-06-23”

1931-01-16

1931 : సుభాష్ ముఖోపాధ్యాయ (సుభాష్ ముఖర్జీ) జననం. భారతీయ శాస్త్రవేత్త, వైద్యుడు. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఉపయోగించి భారతదేశపు మొదటి మరియు ప్రపంచంలోని 2వ బిడ్డను సృష్టించాడు.

Continue reading “1931-01-16”

1931-06-19

1931 : సుదర్శన్ అగర్వాల్ జననం. భారతీయ సివిల్ సర్వెంట్, మానవతావాది. ఉత్తరాఖండ్ 2వ గవర్నర్. సిక్కిం 11వ గవర్నర్‌. Continue reading “1931-06-19”

1623-06-19

1623 : బ్లేజ్ పాస్కల్ జననం. ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త, తత్వవేత్త, రచయిత, కాథలిక్ వేదాంతి. పాస్కల్ సిద్దాంతం కనిపెట్టాడు. మెకానికల్ కాలిక్యులేటర్, సిరంజీ కనుగొన్నాడు. Continue reading “1623-06-19”

1914-12-17

1914 : పద్మశ్రీ సయ్యద్ ముష్తాక్ అలీ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. విదేశాలలో టెస్ట్ సెంచురి చేసిన మొదటి భారతీయుడు. Continue reading “1914-12-17”

1899-06-18

1899 : ఆచార్య దాదా ధర్మాధికారి (శంకర్ త్రయంబక్ ధర్మాధికారి) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, తత్త్వవేత్త, రచయిత, ఉపాధ్యాయుడు, ఆలోచనాపరుడు, గాంధేయవాది. Continue reading “1899-06-18”

1896-10-16

1896 : పద్మ భూషణ్ సేథ్ గోవింద్ దాస్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. హిందీ ని భారత జాతీయ భాషగా రావడానికి కృషి చేశాడు. Continue reading “1896-10-16”

1934-05-10

1934 : నీల్ అలోయ్‌సియన్ ఓబ్రీన్ జననం. బ్రిటిష్ భారతీయ క్విజ్ మాస్టర్, విద్యావేత్త, రాజకీయవేత్త. భారతదేశంలో క్విజింగ్ పితామహుడు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. Continue reading “1934-05-10”

1951-12-13

1951 : బట్టల సత్తి (పీలా కాశీ మల్లికార్జునరావు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, సహాయ దర్శకుడు, రాజకీయ కార్యకర్త, పరోపకారి. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి.

Continue reading “1951-12-13”

1774-09-14

1774 : లెఫ్టినెంట్ జనరల్ లార్డ్ విలియం హెన్రీ కావెండిష్ బెంటింక్ జననం. బ్రిటిష్ ఇండియా సైనికాధికారి, రాజనీతిజ్ఞుడు. భారత గవర్నర్ జనరల్‌. సతీ విధానాన్ని రద్దు చేశాడు. ఆడ శిశుహత్యను నిషేధించాడు. Continue reading “1774-09-14”