1598 : రాజమాత జిజాబాయి భోంస్లే జననం. భారతీయ మహారాణి. జీజాబాయి జాదవ్, రాజమాత, రాష్ట్రమాత, జిజౌ మారుపేర్లు కలవు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ తల్లి. సింధ్‌ఖేడ్ రాజా లఖుజీరావు జాదవ్ కుమార్తె.
Event Type: జననం
1835-11-19
1828 : రాణి లక్ష్మీబాయి (మణికర్ణికా తాంబే) జననం. భారతీయ రాణి, స్వాతంత్ర్య సమరయోధురాలు. ఝాన్సీ సామ్రాజ్య మహారాణి. 1857 భారతీయ తిరుగుబాటు యొక్క ప్రముఖ వ్యక్తులలో ఒకరు. Continue reading “1835-11-19”
1973-06-17
1973 : పద్మ భూషణ్ లియాండర్ అడ్రియన్ పేస్ జననం. భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత. ప్రపంచ గొప్ప డబుల్స్ టెన్నిస్ ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణించబడ్డాడు. Continue reading “1973-06-17”
1980-06-23
1980 : రాంనరేష్ రోనీ సర్వన్ జననం. ఇండో-గయానీస్ వెస్ట్ఇండీస్ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్.
1910-09-16
1910 : సి ఎం పూనాచ (చెప్పుదీర ముత్తన పూనాచ) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. కూర్గ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ 6వ గవర్నర్. ఒరిస్సా 13వ గవర్నర్.
1906-04-15
1906 : చండ ప్రచండ శిలాభినవకొక్కొండ కొంపెల్ల జనార్దనరావు జననం. భారతీయ భావ కవి, నాటక రచయిత, సంపాదకుడు.
1922-09-10
1922 : పద్మశ్రీ యలవర్తి నాయుడమ్మ జననం. భారతీయ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి.
1946-12-14
1946 : సంజయ్ గాంధీ జననం. భారతీయ రాజకీయవేత్త. లోక్‌సభ సభ్యుడు. ఇందిరా గాంధీ చిన్న కుమారుడు. మేనక ఆనంద్ ను వివాహం చేసుకున్నాడు.
1950-06-16
1950 : మిథున్ చక్రవర్తి (గౌరంగ చక్రవర్తి) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రచయిత, గాయకుడు, వ్యవస్థాపకుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. రాజ్యసభ సభ్యుడు. Continue reading “1950-06-16”
1950-06-15
1950 : పద్మ విభూషణ్ లక్ష్మీ నివాస్ మిట్టల్ జననం. భారతీయ బ్రిటన్ ఉక్కు వ్యాపారవేత్త. ‘ఆర్సెలర్‌మిట్టల్’ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఫోర్బ్స్ 2005 ప్రకారం ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తి. Continue reading “1950-06-15”