జననం – పేజీ 114 – On This Day  

1964-06-02

1964 : గుణశేఖర్ జననం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. నంది అవార్డు గ్రహీత, ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత.

1987-06-02

1987 : సోనాక్షి సిన్హా జననం. భారతీయ సినీ నటి, కాస్ట్యూమ్ డిజైనర్, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటులు శత్రుఘ్న సిన్హా, పూనమ్ సిన్హా ల కుమార్తె. Continue reading “1987-06-02”

1889-03-08

1889 : బిశ్వనాథ్ దాస్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త, న్యాయవాది, పరోపకారి. బ్రిటీష్ ఇండియా ఒడిశా ప్రావిన్స్‌ ప్రధానమంత్రి. ఒడిశా 7వ ముఖ్యమంత్రి.

Continue reading “1889-03-08”

1930-06-02

1930 : బాబూలాల్ గౌర్ (బాబూరామ్ యాదవ్‌) జననం. భారతీయ రాజకీయవేత్త, వ్యవసాయవేత్త. మధ్యప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి.

Continue reading “1930-06-02”

1955-06-02

1955 : పద్మ భూషణ్ నందన్ నిలేకని జననం. భారతీయ పారిశ్రామికవేత్త. ‘ఇన్ఫోసిస్ లిమిటెడ్’ సహ వ్యవస్థాపకుడు. ఆధార్ (యుఐడిఎఐ) ఛైర్మన్. Continue reading “1955-06-02”

1943-06-02

1943 : పద్మ విభూషణ్ ఇళయరాజా (రామస్వామి జ్ఞానతేశికన్) జననం. భారతీయ సినీ స్వరకర్త, సంగీత దర్శకుడు, కండక్టర్-అరేంజర్, గాయకుడు, గీత రచయిత. కరుణానిధి మీద గౌరవంతో జూన్ 3 నుండి 2ను పుట్టిన రోజుగా మార్చుకున్నాడు. Continue reading “1943-06-02”

1956-06-02

1956 : పద్మశ్రీ మణిరత్నం (గోపాల రత్నం సుబ్రమణ్యం) జననం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. మద్రాస్ టాకీస్‌’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సినీ నటి సుహాసిని ని వివాహం చేసుకున్నాడు.

Continue reading “1956-06-02”

1950-06-01

1950 : అశోక్ కుమార్ సింగ్ జననం. భారతీయ ప్రొఫెషనల్ ఫీల్డ్ హాకీ ఆటగాడు. భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ కుమారుడు. Continue reading “1950-06-01”

1968-08-23

1968 : కెకె (కృష్ణకుమార్ కున్నత్) జననం. భారతీయ నేపథ్య గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. పాప్, రాక్ లలో ప్రసిద్ధి చెందాడు.

Continue reading “1968-08-23”

1961-06-01

1961 : ఎస్వీ కృష్ణారెడ్డి (సత్తి వెంకటకృష్ణ రెడ్డి) జననం. భారతీయ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, స్వరకర్త, సంగీత దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత. Continue reading “1961-06-01”