1975 : పద్మశ్రీ కరణం మల్లీశ్వరి జననం. భారతీయ వెయిట్ లిఫ్టర్. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ. అర్జున అవార్డు గ్రహీత. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. Continue reading “1975-06-01”
Event Type: జననం
1985-06-01
1985 : నిఖిల్ సిద్ధార్థ్ జననం. భారతీయ సినీ నటుడు, సహాయ దర్శకుడు. Continue reading “1985-06-01”
1979-06-01
1979 : మిస్ సౌత్ ఇండియా సోన హైడెన్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, వ్యాపారవేత్త, మోడల్. మిస్ సౌత్ ఇండియా 2002 టైటిల్ విజేత. Continue reading “1979-06-01”
1970-06-01
1970 : మాధవన్ రంగనాథన్ అయ్యంగార్ జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, వ్యాఖ్యాత, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు గ్రహీత. Continue reading “1970-06-01”
1933-05-31
1933 : పద్మశ్రీ సదాశివ వసంతరావు గోరక్షకర్ జననం. భారతీయ రచయిత, కళా విమర్శకుడు, చరిత్రకారుడు, మ్యూజియాలజిస్ట్. ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ డైరెక్టర్. మహారాష్ట్రలోని దేవ్రుఖ్‌లోని లక్ష్మీబాయి పిత్రే కళాసంగ్రహాలయ మ్యూజియాన్ని ప్రస్తుత స్థితికి పునరుద్ధరించి ఘనత పొందాడు. Continue reading “1933-05-31”
1929-05-31
1929 : పద్మశ్రీ లీలా ఓంచేరి జననం. భారతీయ శాస్త్రీయ గాయని, సంగీత విద్వాంసురాలు, రచయిత్రి.సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1929-05-31”
1992-05-31
1992 : మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాల జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది. మిస్ ఇండియా 2013 మొదటి రన్నరప్. Continue reading “1992-05-31”
1943-05-31
1943 : పద్మ భూషణ్ కృష్ణ (ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. ‘పద్మాలయా స్టూడియో’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సూపర్ స్టార్, నట శేఖర బిరుదులు పొందాడు. Continue reading “1943-05-31”
1908-03-01
1908 : ఖండవల్లి లక్ష్మీరంజనం జననం. సాహితీవేత్త, పరిశోధకుడు, అధ్యాపకుడు. ఆంధ్ర ప్రాచ్య కళాశాల వ్యవస్థాపకుడు.
1902-06-12
1902 : పాలకోడేటి శ్యామలాంబ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు.