1946 : పద్మ విభూషణ్ ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) జననం. భారతీయ నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, సంగీత దర్శకుడు, సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకున్నాడు. Continue reading “1946-06-04”
Event Type: జననం
1984-06-04
1984 : ప్రియమణి (ప్రియ వాసుదేవ్ మణి అయ్యర్) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీనటి విద్యాబాలన్ కు మేనకోడలు. నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి లతామణి అయ్యర్ కుమార్తె. కర్నాటక గాయకుడు కమలా కైలాస్ మనవరాలు. నేపథ్య గాయని మాల్గుడి శుభ మేనకోడలు. Continue reading “1984-06-04”
1903-10-22
1903 : పద్మ భూషణ్ త్రిభువందాస్ కిషీభాయ్ పటేల్ జననం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. భారతదేశ సహకార ఉద్యమ పితామహుడు. ‘కైరా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్’ యూనియన్ (అమూల్) వ్యవస్థాపకుడు. త్రిభువందాస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1903-10-22”
1962-06-03
1962 : సారిక ఠాకూర్ జననం. భారతీయ సినీ నటి, కాస్ట్యూమ్ డిజైనర్, సౌండ్ డిజైనర్, అసోసియేట్ డైరెక్టర్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ నటుడు కమల్ హాసన్ ను వివాహం చేసుకుంది. సినీ నటుడు శృతి హాసన్, అక్షర హాసన్ లు ఈమె కుమార్తెలు. Continue reading “1962-06-03”
1921-01-12
1921 : పద్మ భూషణ్ బసంత్ కుమార్ బిర్లా జననం. భారతీయ వ్యాపారవేత్త, విద్యావేత్త, రచయిత. ఇండో ఇథియోపియన్ టెక్స్‌టైల్స్ షేర్ కంపెనీ వ్యవస్థాపకుడు.
1965-06-03
1965 : రాధ (ఉదయ చంద్రిక నాయర్) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త. ‘ARS స్టూడియోస్’ వ్యవస్థాపకురాలు. సినీ నటులు తులసి, కార్తీక లు ఈమె కుమార్తెలు. Continue reading “1965-06-03”
1930-06-03
1930 : పద్మ విభూషణ్ జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్ జననం. భారతీయ ట్రేడ్ యూనియన్ వాది, రాజనీతిజ్ఞుడు, జర్నలిస్ట్. భారతదేశ 22వ రక్షణ మంత్రి. సమతా పార్టీ వ్యవస్థాపకుడు. Continue reading “1930-06-03”
1924-06-03
1924 : కళైంగర్ కరుణానిధి (ముత్తువేల్ దక్షిణామూర్తి) జననం. భారతీయ సినీ రచయిత, నాటక రచయిత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. తమిళనాడు 2వ ముఖ్యమంత్రి.
1939-06-02
1939 : పద్మశ్రీ విష్ణునారాయణన్ నంబూతిరి జననం. భారతీయ రచయిత, మలయాళ సాహిత్య పండితుడు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1939-06-02”
1988-06-02
1988 : వేదాల హేమచంద్ర జననం. భారతీయ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్.