1853 : కళాప్రపూర్ణ వేదం వేంకటరాయ శాస్త్రి జననం. భారతీయ సంస్కృత మరియు తెలుగు భాషా కవి, పండితుడు, విమర్శకుడు, తెలుగు రంగస్థల నటుడు, నాటకకర్త.
Event Type: జననం
1879-06-05
1879 : నారాయణ్ మల్హర్ జోషి జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు.
1947-05-30
1947 : వేలు నారాయణసామి జననం. భారతీయ రాజకీయవేత్త. పుదుచ్చేరి 10వ ముఖ్యమంత్రి. Continue reading “1947-05-30”
1901-01-12
1901 : పద్మ విభూషణ్ ఉమా శంకర్ దీక్షిత్ జననం. భారతీయ రాజకీయవేత్త, స్వాతంత్ర్యోద్యమకారుడు. పశ్చిమ బెంగాల్ 12వ గవర్నర్. Continue reading “1901-01-12”
1987-05-30
1987 : అల్లు శిరీష్ జననం. భారతీయ సినీ నటుడు, సహ నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, పత్రిక ఎడిటర్. Continue reading “1987-05-30”
1955-05-30
1955 : పద్మశ్రీ పరేష్ రావల్ జననం. భారతీయ సినీ నటుడు, హాస్యనటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. మిస్ ఇండియా 1979 పోటీ విజేత స్వరూప్ సంపత్‌ను వివాహం చేసుకున్నాడు. Continue reading “1955-05-30”
1906-05-29
1906 : పద్మశ్రీ కన్హియాలాల్ ప్రభాకర్ మిశ్రా జననం. భారతీయ జర్నలిస్ట్, రచయిత, స్వాతంత్ర్య ఉద్యమకారుడు. Continue reading “1906-05-29”
1906-05-29
1906 : పద్మ భూషణ్ కడూర్ వెంకటలక్షమ్మ జననం. భారతీయ నృత్యకారిణి. మైసూరు రాజస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1906-05-29”
1999-05-29
1999 : మిస్ ఇండియా ఇంటర్నేషనల్ తనిష్క భోస్లే జననం. భారతీయ మోడల్. మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2018 టైటిల్ విజేత. ‘మిస్ టైమ్‌లెస్ బ్యూటీ’ టైటిల్ విజేత. Continue reading “1999-05-29”
1952-05-29
1952 : రెబెల్ స్టార్ అంబరీష్ (మలవల్లి హుచ్చెగౌడ అమర్‌నాథ్) జననం. భారతీయ సినీ నటుడు, రాజకీయవేత్త. సినీ నటి సుమలత ను వివాహం చేసుకున్నాడు.