జననం – పేజీ 117 – On This Day  

1978-05-29

1978 : ఉష (దేవరకొండ ఉష) జననం. భారతీయ నేపధ్యగాయని, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత.

Continue reading “1978-05-29”

1903-05-28

1903 : పద్మ భూషణ్ శంతనురావు లక్ష్మణరావు కిర్లోస్కర్ జననం. భారతీయ వ్యాపారవేత్త, ఆలోచనాపరుడు.  ఇచల్‌కరంజి రాష్ట్రభూషణ్ అవార్డు గ్రహీత. కిర్లోస్కర్ గ్రూప్ మరియు కిర్లోస్కర్వాడి టౌన్‌షిప్‌ను స్థాపించిన లక్ష్మణరావు కిర్లోస్కర్ కుమారుడు.

Continue reading “1903-05-28”

1915-05-28

1915 : పద్మ భూషణ్ గోపాల రామానుజం జననం. భారతీయ రాజకీయవేత్త. ‘ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్’ సహ వ్యవస్థాపకుడు. Continue reading “1915-05-28”

1978-05-20

1978 : మామిళ్ల శైలజ ప్రియ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1978-05-20”

1998-05-28

1998 : ఫారియా అబ్దుల్లా జననం. భారతీయ సినీ నటి, రంగస్థల నటి, నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్, తత్వవేత్త, విజువల్ ఆర్టిస్ట్, మోడల్.

1996-05-28

1996 : పునర్నవి భూపాలం జననం. భారతీయ తెలుగు సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1996-05-28”

1996-05-28

1996 : డాక్టర్ గట్టెం వెంకటేష్ జననం. భారతీయ సూక్ష్మ కళాకారుడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో స్థానం సంపాదించాడు. రాష్ట్రీయ గౌరవ సమ్మాన్ అవార్డు, భారత్ గౌరవ్ అవార్డు, ఉగాది పురస్కారాలు అందుకున్నాడు. ‘వెంకీ ఆర్ట్స్’ ప్రాజెక్ట్‌ను స్థాపించాడు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు. Continue reading “1996-05-28”

1923-05-28

1923 : పద్మశ్రీ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, ఎడిటర్, నిర్మాత, రాజకీయవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రి. ‘విశ్వ విఖ్యాత నట సార్వభౌమ’ బిరుదు పొందాడు. Continue reading “1923-05-28”

1931-05-27

1931 : పద్మ విభూషణ్ ఓ ఎన్ వి కురూప్ (ఒట్టప్లక్కల్ నీలకందన్ వేలు కురుప్) జననం. భారతీయ మలయాళ కవి, గేయ రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.

1962-05-27

1962 : రవి శాస్త్రి (రవిశంకర్ జయద్రిత శాస్త్రి) జననం. భారత క్రికెట్ క్రీడాకారుడు, కోచ్, వ్యాఖ్యాత, కెప్టెన్. అర్జున అవార్డు గ్రహీత. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్‌లో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ గా ఎన్నికయ్యాడు. క్రికెటర్‌గా తన ‘చపాతీ షాట్’ (ఫ్లిక్ ఆఫ్ ది ప్యాడ్స్) ట్రేడ్‌మార్క్ కు గుర్తుండిపోయాడు. Continue reading “1962-05-27”