జననం – పేజీ 118 – On This Day  

1928-05-27

1928 : పద్మ భూషణ్ బిపన్ చంద్ర జననం. భారతీయ చరిత్రకారుడు, అధ్యాపకుడు. Continue reading “1928-05-27”

1982-05-27

1982 : అంకిత (అంకితా ఝవేరి) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. ‘రస్నా బేబీ’ గా గుర్తింపు పొందింది. Continue reading “1982-05-27”

1945-05-26

1945 : విలాస్‌రావ్ దగడోజిరావు దేశ్‌ముఖ్ జననం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 14వ ముఖ్యమంత్రి. మంజ్రా ఛారిటబుల్ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు. మరఠ్వాడా మిత్రమండల్‌ వ్యవస్థాపకుడు. బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ తండ్రి. Continue reading “1945-05-26”

1926-05-26

1926 : సుకుమార్ అజికోడ్‌ (కోలోత్ తత్తరత్ సుకుమారన్) జననం. భారతీయ విద్యావేత్త, వక్త, విమర్శకుడు, మలయాళ సాహిత్య రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. పద్మశ్రీ అవార్డు ను తిరస్కరించాడు.

Continue reading “1926-05-26”

1906-05-26

1906 : పద్మ భూషణ్ బెంజమిన్ పియరీ పాల్ (బ్రహ్మ దాస్ పాల్) జననం. భారతీయ మొక్కల పెంపకందారుడు మరియు వ్యవసాయ శాస్త్రవేత్త. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కి మొదటి డైరెక్టర్ జనరల్‌. Continue reading “1906-05-26”

1946-05-26

1946 : పద్మ భూషణ్ అరుణ్ ఎన్. నేత్రవాలి జననం. భారతీయ అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్. HDTVతో సహా డిజిటల్ సాంకేతికతలో సహకారం అందించాడు. ఓంనీ క్యాపిటల్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ జనరల్ పార్టనర్. బెల్ లాబొరేటరీస్ అధ్యక్షుడు.

Continue reading “1946-05-26”

1937-05-26

gopishantha manorama1937 : పద్మశ్రీ మనోరమ (గోపీశాంత) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. Continue reading “1937-05-26”

1906-05-25

Ramkinkar Baij1906 : పద్మ భూషణ్ రాంకింకర్ బైజ్ జననం. భారతీయ శిల్పి, చిత్రకారుడు. ఆధునిక భారతీయ శిల్పకళకు మార్గదర్శకులలో ఒకడు. Continue reading “1906-05-25”

1972-05-25

1972 : పద్మశ్రీ కరణ్ జోహార్ (రాహుల్ కుమార్ జోహార్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1972-05-25”

1968-05-25

1968 : రావు రమేష్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, స్టిల్ ఫొటోగ్రాఫర్, రంగస్థల నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. ప్రముఖ నటుడు రావు గోపాల్ రావు కుమారుడు. Continue reading “1968-05-25”