జననం – పేజీ 125 – On This Day  

1929-05-08

1929 : పద్మ విభూషణ్ గిరిజా దేవి జననం. సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. Continue reading “1929-05-08”

1921-02-14

1921 : దామోదరం సంజీవయ్య జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి. భారతదేశంలో పదవిని పొందిన మొట్టమొదటి దళితుడు. Continue reading “1921-02-14”

1921-05-07

1921 : ఆచార్య ఆత్రేయ (కిళాంబి వెంకట నరసింహాచార్యులు) జననం. భారతీయ తెలుగు నాటక రచయిత, సినీ గీత రచయిత, మాటల రచయిత, నిర్మాత, దర్శకుడు, వేదాంతి, కవి. Continue reading “1921-05-07”

1889-05-07

1889 : పద్మ భూషణ్ నారాయణ్ సుబ్బారావు హార్దికర్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, వైద్యుడు. ‘కాంగ్రెస్ సేవాదళ్’ వ్యవస్థాపకుడు. Continue reading “1889-05-07”

1880-05-07

1880 : భారతరత్న పాండురంగ్ వామన్ కేన్ జననం. భారతీయ పండితుడు, చరిత్రకారుడు, రచయిత, విద్యావేత్త.

Continue reading “1880-05-07”

1987-05-07

1987 : సందీప్ కిషన్ (పడం సందీప్ కిషన్ నాయుడు) జననం. భారతీయ సినీ నటుడు, సహాయ దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్.

Continue reading “1987-05-07”

1861-05-07

1861 : విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జననం. భారతీయ బెంగాలీ పాలిమత్, కవి, రచయిత, స్వరకర్త, తత్వవేత్త, సంఘ సంస్కర్త, చిత్రకారుడు. నోబెల్ బహుమతి అందుకున్నమొట్టమొదటి ఆసియా వాసి. Continue reading “1861-05-07”

1868-03-28

1868 : మాక్సిం గోర్కీ (అలెక్సీ మాక్సిమోవిచ్ పెష్కోవ్) జననం. రష్యన్ గద్య రచయిత, నాటక రచయిత, కవి,  వ్యాసకర్త, రాజకీయ కార్యకర్త. ‘సోషలిస్ట్ రియలిజం’ వ్యవస్థాపకుడు. సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఐదుసార్లు నామినేట్ అయ్యాడు.

1951-05-06

1951 : పద్మశ్రీ లీలా శాంసన్ జననం. భారతీయ భరతనాట్య నర్తకి, కొరియోగ్రాఫర్, శిక్షకురాలు, రచయిత్రి, సినీనటి. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1951-05-06”

1983-05-06

1983 : పద్మశ్రీ గగన్ నారంగ్ జననం. భారతీయ షూటింగ్ క్రీడాకారుడు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. Continue reading “1983-05-06”