1861 : పండిట్ మోతీలాల్ నెహ్రూ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. ‘స్వరాజ్య పార్టీ’ రాజకీయ పార్టీ సహ వ్యవస్థాపకుడు. Continue reading “1861-05-06”
Event Type: జననం
1963-05-05
1963 : పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి జననం. భారతీయ రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళ హోంమంత్రి. Continue reading “1963-05-05”
1818-05-05
1818 : కార్ల్ మార్క్స్ (కార్ల్ హెన్రిచ్ మార్క్స్) జననం. జర్మన్ తత్వవేత్త, ఆర్థికవేత్త, చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త, పాత్రికేయుడు, రాజకీయ ఆర్థిక వ్యవస్థ విమర్శకుడు, సామ్యవాద విప్లవకారుడు. Continue reading “1818-05-05”
1916-05-05
1916 : జ్ఞాని జైల్ సింగ్ (జర్నైల్ సింగ్) జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదశ 7వ రాష్ట్రపతి. పంజాబ్ 9వ ముఖ్యమంత్రి. రాష్ట్రపతి పదవిని నిర్వహించిన మొదటి సిక్కు. Continue reading “1916-05-05”
1947-10-05
1947 : రమాప్రభ ముఖర్జీ (గంగిశెట్టి రమాప్రభ) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.
1989-05-05
1989 : లక్ష్మీ రాయ్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1989-05-05”
1947-05-04
1942 : కళాప్రపూర్ణ దాసరి నారాయణరావు జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, గీత రచయిత, కొరియోగ్రాఫర్, రాజకీయవేత్త. దర్శకరత్న బిరుదు పొందాడు. Continue reading “1947-05-04”
1767-05-04
1767 : త్యాగరాజ (కాకర్ల త్యాగబ్రహ్మం) జననం. భరతీయ వాగ్గేయకారుడు, భక్తి గీత రచయిత. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య అనే పేరుతో కూడా ప్రసిద్ధుడు. Continue reading “1767-05-04”
1983-05-04
1983 : కళైమామణి త్రిష (త్రిష కృష్ణన్ అయ్యర్) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ‘సౌత్ ఇండియా క్వీన్’ బిరుదు పొందింది. మిస్ ఇండియా బ్యూటీఫుల్ స్మైల్ కిరీటం గెలుచుకుంది. Continue reading “1983-05-04”
1946-08-18
1946 : అరుణా ఇరానీ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.