1993 : శ్రీముఖి రాథోడ్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ వ్యాఖ్యాత. Continue reading “1993-05-10”
Event Type: జననం
1978-05-10
1978 : సునీత ఉపద్రష్ట జననం. భారతీయ నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1978-05-10”
1540-05-09
1540 : మహారాణా ప్రతాప్ (ప్రతాప్ సింగ్ 1) జననం. సిసోడియా రాజవంశానికి చెందిన మేవార్ హిందూ రాజ్‌పుత్ర కుటుంబానికి చెందిన 13వ రాజు. Continue reading “1540-05-09”
1972-05-09
1972 : బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు (నరసింహాచారి) జననం. భారతీయ తెలుగు సిని నటుడు.
1992-05-09
1992 : సాయి పల్లవి (సాయి పల్లవి సెంథామరై కన్నన్) జననం. భారతీయ సినీ నటి, నర్తకి, టెలివిజన్ ప్రజెంటర్, వైద్యురాలు.
1950-05-09
1950 : కల్పన రాయ్ జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి.
1866-05-09
1866 : గోపాలకృష్ణ గోఖలే జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. Continue reading “1866-05-09”
1944-05-08
1944 : తమ్మారెడ్డి చలపతి రావు జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1944-05-08”
1828-05-08
1828 : జీన్ హెన్రీ డునాంట్ జననం. స్విస్ మానవతావాది, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. ‘రెడ్ క్రాస్’ వ్యవస్థాపకుడు. మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. Continue reading “1828-05-08”
1985-05-07
1985 : వేగా టమోటియా జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నిర్మాత, మోడల్. ‘జంప్ ఎక్రాస్ ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు.